Sunday, August 9, 2009

నమస్కారం

నా బ్లాగును సందర్శించిన మిత్రులకు నమస్కారములు. నేను అధికంగా తెలుగు వికీపిడియాలో పని చేస్తుంటాను. ఈ బ్లాగులో ఏమి వ్రాయాలో ఇంకా నిర్ణియంచుకోలేదు.

1 comment:

  1. మీ లాంటి వారి కృషి వల్లనే తెలుగు ఇంకా సజీవముగా ఉంది. లేకపోతే తరువాతి తరం వారికి తెలుగు అంటే ఇలా ఉండేదిట అనుకునే రోజులు వస్తాయేమో!!! ధన్యవాదాలు!

    ReplyDelete